జత్వానీ వృత్తే బ్లాక్మెయిల్.. నాకు వైసీపీతో సంబంధం లేదు – విద్యాసాగర్August 31, 2024 ఎలక్షన్ ఫలితాలు వచ్చిన రోజు నుంచే పార్టీలు, రాజకీయాలు వదిలేశానన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్లీ రాజకీయ పార్టీతో సంబంధాలు కొనసాగించలేదన్నారు విద్యాసాగర్.