కూకట్పల్లి మెట్రో స్టేషన్ పేరు మార్పుJanuary 8, 2025 కూకట్పల్లి మెట్రో స్టేషన్కు పేరును ఓమ్ని వైద్యశాల కూకట్పల్లి మెట్రో స్టేషన్గా నామకరణం చేసినట్లు కేవీబీ రెడ్డి తెలిపారు.