KTR

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించద్దని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్‌ లేఖ రాశారు. కార్పొరేట్ మిత్రులకు రూ.12.5 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన ప్ర‌ధాని మోడీ.. స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో మాత్రం ఎందుకు సానుభూతి చూపటంలేదని నిలదీశారు.