కార్మికుల శ్రేయస్సు కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారని కేటీఆర్ తెలిపారు
KTR
జడ్జి ముందు మీడియా సమక్షంలో విచారణకు సిద్ధమా : కేటీఆర్
ఐదున్నర గంటల పాటు కేటీఆర్ ను ప్రశ్నించిన ఈడీ
పారదర్శకంగా రూ. 46 కోట్ల బ్యాంక్ టు బ్యాంక్ విధానంలో చెల్లించిన తర్వాత అవినీతి ఎక్కడిది? మనీ లాండరింగ్ ఎక్కడిది? అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్న
బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు
ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఇప్పటికే అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ బీఎల్ఎన్రెడ్డిలను విచారించిన ఈడీ
హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమన్న దేశ అత్యున్నత న్యాయస్థానం
క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ నెల 8న సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేటీఆర్
గచ్చిబౌలి, కోకాపేటలోని వారి నివాసాల వద్ద భారీగా మోహరించిన పోలీసులు
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారని మండిపడిన కేటీఆర్