KTR

కేటీఆర్.. ఈ పేరు చెప్తే చాలు సామాన్యుడి నుంచి పారిశ్రామికవేత్తల వరకు గుర్తు పట్టేస్తారు. ఒకవైపు పార్టీని నడిపించే బాధ్యత భుజాన వేసుకొని.. మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి…

సాంకేతికత, ఆవిష్కరణల విశ్వకేంద్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలో ‘ఎక్స్‌ పీరియన్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌’ను ఆయన ప్రారంభించారు. ‘ఎక్స్‌ పీరియన్‌’ సంస్థ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో అగ్రస్థానంలో ఉంది. డేటా, అన‌లిటిక‌ల్ టూల్స్ రంగంలో వినియోగ‌దారుల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తున్న సంస్థ‌గా ఎక్స్‌ పీరియ‌న్‌ కు గుర్తింపు ఉంది. తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపించిన ఈ సంస్థ, హైదరాబాద్‌ వేదికగా ‘ఎక్స్‌ పీరియన్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌’ ఏర్పాటు చేసింది. […]

ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ భారత్ లో తమ విభాగాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం, అందులోనూ తెలంగాణను ఎంచుకోవడం ఆషామాషీ విషయం కాదు. కేవలం కంపెనీలను ఆహ్వానిస్తేనో, రాయితీలు ప్రకటిస్తేనో, మౌలిక వసతుల హామీ ఇస్తేనో ఇది సాధ్యం అవుతుందని అనుకోలేం. అంతకు మించి జరిగిన కృషి ఫలితమే తెలంగాణకు ‘సాఫ్రాన్’ కంపెనీ రావడం. తాజాగా శంషాబాద్‌లో ‘సాఫ్రాన్’ ఎయిర్‌ క్రాఫ్ట్ ఇంజిన్ సంస్థ మెగా ఏరో ఇంజిన్ (MRO) ఫెసిలిటీ సెంటర్ ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ […]

కేసీఆర్ జీవితం తెరిచిన పుస్తకం. కానీ ఆయనలోని మరిన్ని కోణాలను తన పుస్తకంలో ఆవిష్కరించానని చెబుతున్నారు రచయిత మనోహర్ చిమ్మని. ‘కేసీఆర్ – ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్’ పేరిట ఆయన రాసిన పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్‌ రెడ్డి, స్వర్ణసుధ పబ్లికేషన్స్ అధినేత పరమేశ్వర్ రెడ్డి, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం పాల్గొన్నారు. ట్విట్టర్లో రివ్యూ రాస్తా.. మనోహర్ […]

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ ఈ రోజు హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా టీఆరెస్ ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు చేసింది. ఉదయం 11 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి జలవిహార్ విహార్ వరకు టీఆరెస్ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో యశ్వంత్ సిన్హాను తీసుకెళ్తారు. జలవిహార్ లో ఆయన టీఆరెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. తనకు మద్దతు […]