KTR

సీఎంను దురుద్దేశపూర్వకంగా అవమానించలేదని.. తన వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లలేదని పిటిషన్లలో పేర్కొన్న కేటీఆర్‌

ఆడ‌బిడ్డ‌ల‌కు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి నెర‌వేర్చ‌లేద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు.