Kshana‌moka Sa‌miksha‌

నిరంత‌రంగా జ్వ‌లించ‌డం సెల‌యేటిలా దూకడంపిడికిలి విప్ప‌డంప‌రిధిలేని ప్ర‌పంచాన్ని విస్త‌రించ‌డంన‌క్ష‌త్రాల‌కు రెక్క‌లు తొడిగి ఎగిసిరావ‌డంఅనంతానికి ఆనందాల‌ను చెక్క‌డంఒడ్డును తాకిన కెర‌టంలా సంచ‌లించిపోవ‌డంఅనుభూతుల ర‌స‌నిధులు దాచుకోవ‌డంక‌ఠోర జ‌ల‌బింబాలెన్ని అడ్డు ప‌డ్డాతీరాల్ని…