KS Bharat

భారత్ – ఇంగ్లండ్ జట్ల ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కీలకదశకు చేరింది. రాజ్ కోట వేదికగా జరిగే మూడోటెస్టు రెండుజట్ల సత్తాకు పరీక్షగా మారింది.సీనియర్ స్టార్ల గాయాలు యువక్రికెటర్లకు వరంగా మారాయి.

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో భారతజట్టు కు నంబర్ వన్ వికెట్ కీపర్ గా సేవలు అందిస్తున్న ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ భరత్ చోటుకు ముప్పు పొంచి ఉంది.