తలపుల తరగలుDecember 5, 2022 తలపుల తరగల తక్కువచూడకుతనువును పట్టుకు ఊగిసలాడురెక్కలనూపి తలపుల ఈగలుఝుమ్మని రేగి ఝల్లున కుదిపిజరిగినవన్నీ జారినవన్నీదక్కినవన్నీ దక్కనివన్నీఉన్నవారినీ పోయిన వారినిఎవరెవరినొ ఎదురుగ నిలిపికుదుళ్ళ పొదళ్ళుకుదుపుల వెతుకులరహస్య పాతర తవ్వులాటలువెలికితీసి…