ఆ సినిమాలో నుంచి సమంతని తీసేశారా?December 6, 2022 నిజానికి ఈ సినిమాలో కృతి శెట్టి ఉందా లేదా అనే విషయం మీద చిత్ర వర్గాలు అధికారికంగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. కాకపోతే సమంతని మాత్రం ఈ సినిమా నుంచి తీసేయడం లేదని తెలిసింది.