‘కృష్ణ వ్రింద విహారి’ మూవీ రివ్యూ!September 23, 2022 హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య 2017 లో ‘ఛలో’ తర్వాత నటించిన 6 సినిమాలతో పరాజయాల్ని చవి చూశాక, తిరిగి తన సేఫ్ జోన్ రోమాంటిక్ కామెడీ కొచ్చాడు. ఇందులో తను పోషించిన బ్రాహ్మణ హీరో పాత్రగురించి మంచి పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు