నన్ను తీసుకెళ్లండి ప్లీజ్..! (స్కెచ్)September 25, 2023 “వీడికెంత చెప్పినా వినిపించుకోడు. నన్ను నెత్తికెక్కించుకోరా, నిన్ను ప్రేమగా చూసుకుంటానని” చాలాసార్లు చెప్పాను.ఎప్పుడైనా వినిపించు కుంటే కదా! నన్ను చూసీ,చూడనట్లు వదిలేస్తున్నాడు. నా విలువ తెలియని వాడికి…