ఊరంతా ఈలలతోనే పిలుచుకుంటారు!July 25, 2022 ఇది అక్కడి వారికి తేలిగ్గానే అర్థమైపోతుంటుంది. ఇక్కడి పిల్లలకు చిన్నతనం నుంచే ఈలలతో పిలవడం అలవాటు చేయడంతో వాళ్లు పెరిగి పెద్దయ్యాక కూడా అదే ఈల భాషతో మాట్లాడతారు.