Kondapalli Niharini

తూర్పు తలుపు సందులోంచి సూర్యకిరణాలు పడి షాబాద్ బండలు మెరుస్తున్నాయి.పొయ్యి మీద మంటలు కూడా నాలుకలు చాచి మెరుస్తున్నాయి. చేతుల నిండా ఉన్న ఎర్రగాజులు సన్నని శబ్దం…