కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మెగా హీరోDecember 3, 2024 కొండ గట్టు అంజన్నను మెగా హీరో వరుణ్ తేజ్ ఇవాళ దర్శించుకున్నారు. దీంతో ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ఫకుంభ స్వాగతం పలికారు.