బ్రతుకునఏ కష్టం తొందర చేసిందోఎండకన్నెరుగని ఓ తల్లిపూటమెతుకులకోసం చెమటలుమిసిందినీడ చాటుననీటి చెప్టాల్లో పనిమనిషి విధులకే పరిమితమైన ఆమెఆశల వాహనమెక్కాననుకుని భ్రమించితనను పోలిన తల్లులతోనేలపై కాళ్ళు కలిపి మైళ్ళు…
Kompella Kameswara Rao
రెండు అందమైన మేలిముత్యాల్నికప్పిన కనురెప్పల ఆల్చిప్పల కిందరంగుల కాంతి ప్రవాహమేదోసుదూర కలలతీరంలోకి మోసుకుపోతోందితనువు దూదిపింజలా తేలిపోతూఆ తీరంవైపు పరిగెడుతోందిఒక బహుదూరపు లక్ష్యంపై ముత్యాల వెలుగుదృశ్యాదృశ్యంగా ఎవరెవరివో స్వాగత…
ఇంత విస్తృత వాస్తవ ప్రపంచమూకనుగుడ్డు లోపలే కనిపించేంతగా కుదించుకుపోతేసమస్త విజ్ఞానశాస్త్రావిష్కరణలకు ఉత్తేజితమై మనసు ప్రణమిల్లుతోందిమతమొక చికిత్సకందని జాడ్యమైఅనేకుల్లోంచి అనేకుల్లోకి ప్రవహిస్తూమదమెక్కిన మెదళ్ళలోకి చేరుతూంటే మతబోధనల సారమెరిగిన రోగరహిత…
రాశులు పోసిన ధన రథాలపై దర్జాగా కూర్చుని జీవితాన్ని పరుగులు పెట్టించే ధనోన్మాదులకురథచక్రాల కింద నలిగిపోతున్న చలిచీమల్లాంటి బడుగు బతుకుల చప్పుళ్ళు వినబడవుఆ చలిచీమలకు కావాలో బతుకు…