Kollywood

గురువారం జ‌వాన్ -2 రిలీజ్ కానున్న సంద‌ర్భంగా మీడియాతో అట్లీ మాట్లాడారు. జాతీయ అవార్డు హీరో అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నారా..? అని ప్ర‌శ్నిస్తే బ‌న్నీకి క‌థ చెప్పాన‌ని ఆయ‌న స‌మాధానం ఇచ్చారు.