నా స్వామి ..! ( పద్య కవిత)June 26, 2023 సాత్వికతను జూపజవటగా నెంతురు!రజము జూపినంత ‘రౌడి’యంద్రు!తమము జూపు వారి తలదన్ని పోదురు!స్వామి!కష్టమయ్యె బ్రతుకు!గనవె!నాటి రాక్షసులను నలిపి వేసితివయ్య!కలియుగాన నేడు తెలివి మీరియున్న వారి దునుమ కున్న కారణ…