KL Rahul

శ్రీలంకతో జరిగే వన్డే, టీ-20 సిరీస్ ల్లో పాల్గొనే భారతజట్లకు వేర్వేరు కెప్టెన్లు సారథ్యం వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

పంత్ మ‌ళ్లీ జాతీయ జ‌ట్టులో స్థానం కోసం ఐపీఎల్‌ను ఫుల్ లెంగ్త్ వాడేసుకుంటున్నాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ల‌తో పంత్ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో 371 ప‌రుగులు చేశాడు.

దక్షిణాఫ్రికాతో రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ను భారత్ తడబడుతూ ప్రారంభించింది. సెంచూరియన్ టెస్ట్ తొలిరోజు ఆటను 8 వికెట్లకు 208 పరుగుల స్కోరుతో ముగించింది.