సంక్రాంతి వచ్చిందంటే.. గాలిపటాలు ఆకాశాన్ని అందుకునేలా పైపైకి ఎగురుతంటాయి. పిల్లల సందడి సంగతి అయితే చెప్పే పనే లేదు. అయితే అసలు, గాలిపటాలను ఎగరేసే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉందని మీకు తెలుసా.. విదేశాల్లో కూడా గాలిపటాల పండగ గ్రాండ్ గా జరుపుకుంటారు. అలాంటి కొన్ని వేడుకలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. బాలి, ఇండొనేషియా బాలిలో అంతర్జాతీయ పతంగుల పండుగకు జరుగుతుంది. ఇది వరల్డ్ వైడ్ గా చాలా పాపులర్. ఇక్కడ 4 నుంచి 10 మీటర్ల వెడల్పుతో […]