ఆశించి …..(కథ)September 8, 2023 తెల్లవారి సమయం ఏడు గంటలు దాటింది.వేసవికాలం ఒంటిపూట బడులు కావడం తో ప్రభుత్వ ఉపాధ్యాయిని అయిన మాన్య బస్ దిగి తను వెళ్ళవలసిన పల్లె దారిన నడక…