Kiran Abbavaram | పీరియాడిక్ మూవీలో కిరణ్ అబ్బవరంJuly 8, 2024 Kiran Abbavaram periodic Movie – కెరీర్ లో తొలిసారి ఓ పీరియాడిక్ సినిమా చేశాడు కిరణ్ అబ్బవరం. షూటింగ్ కూడా పూర్తిచేశాడు.