Kiran Abbavaram

Rules Ranjan Review: నాల్గేళ్ళ క్రితం కొత్త హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం 8 సినిమాలు నటిస్తే 7 ఫ్లాపవడం ఒక రికార్డు. అయినా తనతో సినిమాలు తీసే కొత్త దర్శకులు, నిర్మాతలు ఇనుమడించిన ఉత్సాహంతో మరిన్ని తీయడానికి ఉరకలు వేస్తున్నారు. అలా తీసిందే ‘రూల్స్ రంజన్’ అనే మరో ఆణిముత్యం.

కొత్తగా వస్తూ ఇంకా అభిమానులంటూ ఎవరినీ ఏర్పర్చుకోలేక పోతున్న హీరో కిరణ్ అబ్బవరం, మూడేళ్ళలో నటించేసిన నాలుగు సినిమాల్లో రెండు ఇదివరకే అట్టర్ ఫ్లాపయ్యాయి.