Kinetic

Kinetic E-Luna | 1970వ ద‌శ‌కం ప్రారంభంలో ప్ర‌తి ఇంటిలోనూ 50-సీసీ లూనా పేరు మార్మోగింది. సైకిల్ నుంచి మోటారు సైకిల్‌కు మారాల‌నుకున్న వారు.. ప్ర‌త్యేకించి మ‌ధ్య‌త‌ర‌గ‌తి స్త్రీ, పురుషుల‌కు అందుబాటు ధ‌ర‌లో రూ.2000ల‌కే కెనెటిక్ గ్రూప్ 50-సీసీ లూనా తెచ్చింది.