నా కూతురి పేరు ఎవరూ పెట్టుకోవద్దు.. కిమ్ మరో నియంతృత్వ నిర్ణయంFebruary 17, 2023 డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్స్ లో కూడా జుయే అనే పేరు ఉండకూడదని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ధ్రువ పత్రాల్లో కూడా ప్రజలు పేరు మార్చుకుంటున్నారు.