ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచండి.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొందాం..August 14, 2023 మొబైల్ లాంచ్ ప్లాట్‌ఫామ్‌లు, ఫిరంగి షెల్‌లను, వ్యూహాత్మక క్షిపణులు, సాయుధ వాహనాలు, ఉత్పత్తి చేసే కర్మాగారాలను కిమ్ ఉన్నతాధికారుల బృందంతో కలిసి సందర్శించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.