ముప్పైరెండు సాలభంజికలుఎన్నికథలు చెప్పాయో నాకుతెలియదునా నాలుగు కోళ్ళ(కాళ్ళ)మంచం మా తాతలనుండీ ఎన్ని బతుకుకతలు సెప్పిందో తెలియదు.పేదవాడి పేగుల్లా కనిపించేనులక మంచం.బాల్యాన్ని పిల్లలకోడిపెట్టలా పొదిగింది.యవ్వనాన్ని జడపెనవేసుకున్నట్టుఒదిగించేది.సేదదీర్చే కలలపల్లకినా నులక…