ఈ సైలెంట్ ఎటాక్స్‌తో జాగ్రత్త!February 28, 2023 ఒకప్పటితో పోలిస్తే.. దీర్ఘకాలిక జబ్బులు ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి. అందులోనూ ఎలాంటి సింప్టమ్స్ లేకుండా సైలెంట్‌గా వచ్చే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.