అసలు ఏ వ్యాధినాయినా ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేస్తే, ఆ వ్యాధిని జయించడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కిడ్నీ క్యాన్సర్‌ను ముందస్తుగానే గుర్తించే ప్రాథమిక లక్షణాలు, సంకేతాలు ఎంటో తెలుసుకుందాం..
Kidney
ప్రస్తుత కాలంలో కిడ్నీలో రాళ్లు సాధారణ సమస్యగా మారింది. ఖనిజాలు, సోడియం మూత్రపిండాల్లో పేరుకుపోయినప్పుడు ఈ రాళ్లు ఏర్పడతాయి.
మూత్రపిండాల్లో రాళ్లు చాలా చిన్నగా ఉన్నప్పుడే వాటిని గుర్తించి చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా పోతుంది.
కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయ్యి, ప్రాణాలు పోయే ప్రమాదముంది . కాబట్టి కిడ్నీల ఆరోగ్యం మీద ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి.
శరీరంలో బ్లడ్ యూరియా నైట్రోజన్ (బీయూఎన్) ఎక్కువగా ఉంటే కిడ్నీలు పాడవుతాయి. డీహైడ్రేషన్ వల్ల కూడా బీయూఎన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇలా పెరిగిన సమయంలో ప్రతీ ఒక్కరు అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది.