Kia Sonet facelift | టాటా నెక్సాన్ సహా ఆ ఆరు కార్లకు సవాల్.. 25 సేఫ్టీ ఫీచర్లతో మార్కెట్లోకి కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్.. ధర ఎంతంటే..?!January 15, 2024 Kia Sonet facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా.. భారత్ మార్కెట్‌లో తన పాపులర్ సబ్-4 మీటర్ ఎస్‌యూవీ కారు కియా సోనెట్-2024 ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించింది.
2024 Kia Sonet Facelift | రేపు భారత్ మార్కెట్లోకి కియా సోనెట్ 2024 ఫేస్‌లిఫ్ట్.. అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఎంట్రీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!January 11, 2024 2024 Kia Sonet Facelift | దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) తన ఫ్లాగ్‌షిప్ సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సోనెట్ 2024 ఫేస్‌లిఫ్ట్ (2024 Kia Sonet Facelift) ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది.