Kia Seltos diesel | మార్కెట్‌లోకి కియా న్యూ సెల్టోస్ డీజిల్ వేరియంట్.. ధరెంతో తెలుసా..?!January 20, 2024 Kia Seltos diesel | దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా ఇండియా.. భారత్ మార్కెట్‌లోకి న్యూ సెల్టోస్ డీజిల్ వేరియంట్‌ను ఆవిష్కరించింది.