KGF 3

తాజాగా హోంబలే ఫిల్మ్స్ కేజీఎఫ్ మూవీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. కేజీఎఫ్ కు మూడో పార్ట్ కూడా తీయనున్నట్లు ప్రకటించింది.ఈ సినిమాకు కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తారని పేర్కొంది.