అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగంలో తెలుగు వారి హవా..November 7, 2022 తెలుగు సంపన్నులు అక్కడి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. అమెరికా రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను శాసించే స్థాయికి కొన్ని ప్రాంతాల్లో తెలుగు వారు చేరుకుంటున్నారు.