హైడ్రా అలర్ట్.. అక్కడ ప్లాట్లు కొనవద్దుFebruary 18, 2025 నగర శివార్లలో ఫార్మ్ ప్లాట్ల పేరుతో అమ్మకాలు జరుగుతున్నాయని, వాటిని కొన్ని తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హైడ్రా కమిషనర్ హెచ్చరిక