ఆపన్నులుJanuary 17, 2023 సరిగ్గా రాత్రి ఎనిమిదిన్నర గంటలు. రాజగోపాలస్వామి గుడి గంట ఠంగ్ ఠంగ్ మంటూ వాయులీనమైన ప్రతిధ్వనితో మ్రోగింది. ఆరోజు కిక గుడి ద్వారంమూసి తాళంవేసి భక్తులందరూ వెళ్ళారా…