జుట్టు ఆరోగ్యం కోసం కెరాటిన్ జెల్! ఎలా చేయాలంటే..March 10, 2024 ‘కెరాటిన్’ అనేది జుట్టులో ఉండే ప్రోటీన్. జుట్టులో కెరాటిన్ లెవల్స్ తగ్గడం ద్వారా జుట్టు పలుచబడడం, రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి.