Kerala Women

పనికిరానిదని బయటపారబోసే చెత్త… తమ జీవన ముఖచిత్రాన్ని మార్చేస్తుందని ఆ మహిళలు కలలో కూడా ఊహించలేదు. కేరళలో చెత్తని సేకరించే స్త్రీల విజయగాథ ఇది.