చేతుల్లేని యువతికి డ్రైవింగ్ లైసెన్స్.. అదీ ముఖ్యమంత్రి చేతులమీదుగా..December 5, 2023 కేరళలోని ఇడుక్కికి చెందిన జిలుమోల్ మేరియట్ థామస్ తన ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏళ్ల తరబడి వేచి చూసింది.