చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్December 12, 2024 ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనిని గోవాలో వివాహం చేసుకుంది.