కేసీఆర్ బర్త్డే రోజున స్వీట్లు పంచితే హెడ్‌మాస్టర్‌ను సస్పెండ్ చేస్తారా? : కేటీఆర్February 18, 2025 కేసీఆర్ పుట్టిన రోజున మిఠాయిలు పంచి పెడితే.. హెడ్‌మాస్టర్‌ను సస్పెండ్ చేస్తారా..? అని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.