KCR

అప్రూవర్‌గా మారిన శరత్‌తో కల్వకుంట్ల కవిత పేరు చెప్పించేందుకు జగన్ రెడీ అయ్యారనేది రెబల్ ఎంపీ చెబుతున్నారు. కవితను ఇరికించి రహస్య సాక్షిని బయటపెట్టకుండా కాపాడుకునేందుకు కేసీఆర్‌కు జగన్ ద్రోహం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోందని రఘురామ‌రాజు చెప్పారు.

పార్టీలో ఉంటూనే పార్టీకి, అధ్యక్షుడికి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆరెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొంగులేటి, జూపల్లి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ వారిద్దరిపై చర్యలు తీసుకున్నారు.

Giving a big push to the health and medical sector and more employment opportunities, Telangana State Government under the leadership of Chief Minister K Chandrasekhar Rao has accorded sanction for creation of 3,897 posts in various categories in nine medical colleges and attached government general hospitals across the state.