కె.బి.లక్ష్మి జీవన స్వారస్యం – హాస్యం!July 29, 2023 కె.బి.లక్ష్మి (కొల్లూరి భాగ్యలక్ష్మి) గారు విద్వద్మణిగా తెలుగు సాహితీలోకానికి సుపరిచితురాలు. వేటపాలెంలో చదువు. హైదరాబాద్ లో ఉద్యోగం. సీనియర్ పాత్రికేయురాలుగా ఈనాడు గ్రూప్ లో వారి విపుల,…