Kawasaki Ninja 7 HEV | ప్రపంచంలోకెల్లా ఫస్ట్ హైబ్రీడ్ బైక్ `నింజా 7 హెచ్ఈవీ`.. జనవరిలో యూరప్ మార్కెట్‌లో ఆవిష్కరణOctober 19, 2023 వచ్చే ఏడాది జనవరిలో యూరోపియన్ మార్కెట్లలో లభిస్తుంది ఈ బైక్. భారత్ మార్కెట్‌లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి వెల్లడించలేదు.