Kavitvam

ఎన్నో రంగుల సీతాకోకచిలుకలు కంటికెదురుగా ఎగురుతున్నా ఇంకా కనిపించనిదేదో వెతుక్కొంటున్నాను..ఇంద్రధనుస్సు బుట్టను బోర్లించి ఏడు రంగులూ ముంగిట కుమ్మరించినా సరిక్రొత్త ఎనిమిదో వర్ణం కోసం ఎదురుచూస్తున్నాను..ఏటిగలగలలు ఎన్ని…