కౌశిక్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ చూపించాలంటూ బీఆర్ఎస్ నేతల ధర్నాDecember 5, 2024 ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ చూపించాలంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన నిరసన చేపట్టారు.