Kasturi Rajasekhar

“శరీరం అనే ఈ శవాన్ని మోస్తున్నానురా… ” కళ్ళల్లో ఉబుకుతున్న సముద్రాన్ని ఆపటానికి ప్రయత్నిస్తూ చెప్పాడు సీతారావుడు. కంఠం బొంగురుపోతూ ఉంది. గుండెల్లోనుంచీ తన్నుకొస్తున్న బాధనిదిగమింగుతున్నట్లు మాట…