Eagle Movie Review: ఈగల్ మూవీ రివ్యూ {1.75/5}February 9, 2024 మాస్ మహారాజా రవితేజకి గత ఏడాది కలిసి రాలేదు. ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ రెండూ దెబ్బతిన్నాయి. ఈ రెండు డార్క్ యాక్షన్ సినిమాల తర్వాత మళ్ళీ డార్క్ యాక్షన్ తోనే ‘ఈగల్’ ప్రయత్నించాడు.