ముడా స్కాంలో ఎల్లుండి విచారణకు రావాలని ఆదేశం
Karnataka
ముడా స్కాంలో సీఎం సిద్దరామయ్య విచారణ ఎదుర్కోనున్న వేళ కీలక నిర్ణయం
కోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించాక స్పందిస్తా : కర్నాటక సీఎం సిద్ధరామయ్య
వారి అరుపులు విన్న కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి చూసేసరికి లిఖిత రక్తపు మడుగులో పడి ఉంది. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. నవీన్ కూడా తీవ్ర గాయాలపాలై ఉండటంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు.
ఆస్తికోసం కన్న తల్లిదండ్రుల్నే కొట్టి చంపుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. మతాంతర సంబంధం పెట్టుకున్నాదన్న కారణంతో 19 ఏళ్ల యువతిని ఆమె సోదరుడే స్వయంగా చంపేశాడు.
రాజకీయ పార్టీలన్నిటికీ ఇటీవల మహిళల ఓట్లపై నమ్మకం కుదిరింది. మహిళలు ఆదరిస్తే కచ్చితంగా గెలిచి తీరతామన్న భావన నాయకులలో ఉంది.
ఆస్ట్రేలియాలో స్థిరపడిన ఎన్నారై మహిళ ప్రియదర్శిని లింగరాజ్ పాటిల్ కర్ణాటకలోని బెళగావికి వచ్చి అక్కడ ఆత్మహత్మకు పాల్పడింది.
రజనీలక్కా కర్నాటకలో స్థిరపడిన తెలుగు మహిళ. ఆమె పుట్టినిల్లు గుంటూరు జిల్లా, మెట్టినిల్లు అనంతపురం జిల్లా. బళ్లారిలో స్థిరనివాసం. ఎక్కువకాలం గృహిణిగా ఇంటికే పరిమితమైన రజని పిల్లలు పెద్దయిన తర్వాత తనకంటూ ఒక వ్యాపకాన్ని పెట్టుకున్నారు. స్విమ్మింగ్ ప్రాక్టీస్‌ని ఆమె ఆరోగ్యానికో, హాబీకో పరిమితం చేయలేదు. పోటీల్లో పాల్గొంటున్నారు.