త్రిదోష హారిణి. అంటే మూడు దోషాలను పోగొట్టేది అని అర్ధం. ఆయుర్వేద వైద్యంలో కరక్కాయకు ఎన్నో రోగాలను దారికి తీసుకువచ్చేదిగా పేరుంది. కరక్కాయలో తీపి, వగరు, చేదు రుచులు సమ్మిళితంగా ఉంటాయి. అందుకే ఇది త్రిదోష హారిణి అని పేరు తెచ్చుకుంది. కరక్కాయను తీసుకోవడం వల్ల అనేక విధాలుగా మేలు జరుగుతుందని వైద్య శాస్త్రంలో ఉంది. ముందుగా కరక్కాయ తీసుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు అదుపులోకి వస్తాయో చూద్దాం. కరక్కాయ తీసుకోవడం వల్ల మూలశంక, కంటి సంబంధిత వ్యాధులు, […]