ఢిల్లీ కొత్త ప్రభుత్వంలో ఆరుగురు మంత్రులుFebruary 20, 2025 ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై గెలుపొందిన పర్వేశ్ వర్మతో సహా మరో ఐదుగురు మంత్రులు నేడు ప్రమాణం చేయనున్నారని తెలిపిన అధికారులు